Heat engines MCQ Quiz in తెలుగు - Objective Question with Answer for Heat engines - ముఫ్త్ [PDF] డౌన్‌లోడ్ కరెన్

Last updated on Apr 1, 2025

పొందండి Heat engines సమాధానాలు మరియు వివరణాత్మక పరిష్కారాలతో బహుళ ఎంపిక ప్రశ్నలు (MCQ క్విజ్). వీటిని ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోండి Heat engines MCQ క్విజ్ Pdf మరియు బ్యాంకింగ్, SSC, రైల్వే, UPSC, స్టేట్ PSC వంటి మీ రాబోయే పరీక్షల కోసం సిద్ధం చేయండి.

Latest Heat engines MCQ Objective Questions

Heat engines Question 1:

40% సామర్థ్యము ఉన్న కార్నోయంత్రము 500 K ఉష్ణోగ్రత నిర్వహింపబడే ఒక జనకం నుండి ఉష్ణమును తీసుకుంటుంది. ఆ యంత్రము యొక్క సామర్థ్యము 60%. ఉండాలని కోరుకుంటే, అదే సింకు ఉష్ణోగ్రత వద్ద జనకం ఉష్ణోగ్రత ఎంత ఉండాలి ? 

  1. 1200 K
  2. 750 K
  3. 600 K
  4. 800 K

Answer (Detailed Solution Below)

Option 2 : 750 K

Heat engines Question 1 Detailed Solution

Heat engines Question 2:

ఒక ఉష్ణ యంత్రము దక్షతలో1/5 వ వంతు దక్షత గల ఒక కార్నో యంత్రాన్ని శీతలీకరణ యంత్రముగా వాడినారు. వ్యవస్థపై జరిగిన పని 50 అయితే తక్కువ ఉష్ణోగ్రత వద్ద శీతలాశయము నుండి శోషించబడే శక్తి ___________ 

  1. 90 J
  2. 99 J
  3. 200 J
  4. 1 J

Answer (Detailed Solution Below)

Option 3 : 200 J

Heat engines Question 2 Detailed Solution

Heat engines Question 3:

500 K మరియు 300 K ఉష్ణోగ్రతల మధ్య పనిచేసే ఒక యంత్రము కొరకు మూడు నమూనాలు ప్రతిపాదించబడ్డాయి. A నమూనా ప్రతి 1000 J ఉష్ణానికి 150 J పనిని, B నమూనా ప్రతి 1000 J కు 450 J పనిని, C నమూనా ప్రతి 1000 J కి 300 J పనిని ఉత్పత్తి చేస్తాయి. వీటిలో ఏ నమూనా నీవు ఎంచుకుంటావు ?

  1. A
  2. B
  3. C
  4. ఏదీ సరికాదు

Answer (Detailed Solution Below)

Option 2 : B

Heat engines Question 3 Detailed Solution

Top Heat engines MCQ Objective Questions

Heat engines Question 4:

40% సామర్థ్యము ఉన్న కార్నోయంత్రము 500 K ఉష్ణోగ్రత నిర్వహింపబడే ఒక జనకం నుండి ఉష్ణమును తీసుకుంటుంది. ఆ యంత్రము యొక్క సామర్థ్యము 60%. ఉండాలని కోరుకుంటే, అదే సింకు ఉష్ణోగ్రత వద్ద జనకం ఉష్ణోగ్రత ఎంత ఉండాలి ? 

  1. 1200 K
  2. 750 K
  3. 600 K
  4. 800 K

Answer (Detailed Solution Below)

Option 2 : 750 K

Heat engines Question 4 Detailed Solution

Heat engines Question 5:

ఒక ఉష్ణ యంత్రము దక్షతలో1/5 వ వంతు దక్షత గల ఒక కార్నో యంత్రాన్ని శీతలీకరణ యంత్రముగా వాడినారు. వ్యవస్థపై జరిగిన పని 50 అయితే తక్కువ ఉష్ణోగ్రత వద్ద శీతలాశయము నుండి శోషించబడే శక్తి ___________ 

  1. 90 J
  2. 99 J
  3. 200 J
  4. 1 J

Answer (Detailed Solution Below)

Option 3 : 200 J

Heat engines Question 5 Detailed Solution

Heat engines Question 6:

500 K మరియు 300 K ఉష్ణోగ్రతల మధ్య పనిచేసే ఒక యంత్రము కొరకు మూడు నమూనాలు ప్రతిపాదించబడ్డాయి. A నమూనా ప్రతి 1000 J ఉష్ణానికి 150 J పనిని, B నమూనా ప్రతి 1000 J కు 450 J పనిని, C నమూనా ప్రతి 1000 J కి 300 J పనిని ఉత్పత్తి చేస్తాయి. వీటిలో ఏ నమూనా నీవు ఎంచుకుంటావు ?

  1. A
  2. B
  3. C
  4. ఏదీ సరికాదు

Answer (Detailed Solution Below)

Option 2 : B

Heat engines Question 6 Detailed Solution

Get Free Access Now
Hot Links: teen patti master real cash teen patti bonus teen patti master 2024 teen patti - 3patti cards game downloadable content teen patti mastar